Suryapet Congress
అసంతృప్తి వీడిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపుపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్న రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిన నేపథ్యంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారంటూ ...






