News Wire
-
01
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ మట్టి మాఫియా
కొత్తూరు తాడేపల్లిలో వందల లారీల్లో మట్టి అక్రమ రవాణా. విద్యుత్ వైర్లు తగిలి మట్టి లోడు లారీ దగ్దం. మట్టి దందా ఆపాలని స్థానికుల డిమాండ్
-
02
తెలంగాణ లో 22-A భూములపై చర్చ
అసెంబ్లీలో 22-A నిషేధిత భూముల జాబితాపై స్వల్పకాలిక చర్చ. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరణ ఇవ్వనున్నారు.
-
03
పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీలో NTR భరోసా పెన్షన్ల దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
-
04
భారత్–జపాన్ టీ20
భారత్–జపాన్ టీ20 సెప్టెంబర్ 22న జరగనున్న మ్యాచ్కు జపాన్ సిద్ధమవుతోంది.
-
05
తెలంగాణలో 6.27% రిటైల్ ద్రవ్యోల్బణం
ఆగస్టులో తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం 6.27 శాతంగా నమోదు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 4.82 శాతంగా నమోదైనట్లు నివేదికలు వెల్లడి.
-
06
₹2,000 దాటిన UPI లావాదేవీలపై ఛార్జీ
₹2,000కు మించిన UPI వ్యాపార లావాదేవీలపై 0.4% ఇంటర్చేంజ్ ఛార్జీ విధించే ప్రతిపాదన.
-
07
వైసీపీలో మరొకరిపై సస్పెన్షన్
రేపల్లె నియోజకవర్గానికి చెందిన మోపిదేవిపై సస్పెన్షన్ వేటు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున సస్పెన్షన్ వేటు
-
08
మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి
డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో మృతి. వైజాగ్లో గుండెపోటుతో మృతిచెందిన ఆళ్ల నాని. రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిక
-
09
చవితి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు
మార్కాపురం జిల్లా కంభంలోనూ, అనకాపల్లిలోని చీడికాడలో 'ఓరోరి యోగి' అంటూ వినాయక మండపంలోనే రికార్డింగ్ డ్యాన్సులు
-
10
రోడ్డుపై నేలకొరిగిన భారీ వృక్షం
హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో బస్సు మీద పడిన భారీ వృక్షం. ప్రయాణికులు తీవ్ర భయాందోళన. నుజ్జునుజ్జు అయిన రెండు బైకులు, మూడు ఆటోలు






