Sree Sathya Sai District Defence Hub
5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల కేంద్రంగా ఏపీ.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్ట్ సెంటర్’ (AMCA ప్రాజెక్ట్) కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ...






