Sonia Gandhi Life Story
సోనియా జీవిత చరిత్రపై సినిమా.. భక్తి చాటుకోనున్న జగ్గారెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో సినిమా నిర్మించనున్నట్లు టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ప్రకటించారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ...






