Social Influence

రాజకీయాల్లోకి నటి ఆమని ఎంట్రీ

రాజకీయాల్లోకి నటి ఆమని ఎంట్రీ

—

ప్రఖ్యాత తెలుగు సినీ నటి ఆమని (Aamani) రాజకీయ రంగంలో అడుగుపెట్టింది. శనివారం ఆమె బీజేపీ పార్టీ (BJP Party) కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchander Rao), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ...