Siddharth Luthra
సిద్ధార్థ్ లూథ్రాకు మరోసారి భారీగా ప్రభుత్వ నిధులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) దేశంలోనే అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు (Supreme Court) సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు (Siddharth Luthra) మరోసారి భారీ మొత్తంలో ఫీజులను(Fees) ప్రభుత్వ ఖజానా (Government ...
చంద్రబాబు ‘స్కిల్’ లాయర్‌కు మరోసారి భారీ నిధులు
చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు(Chandrababu Skill Scam Case)లో వాదించి ఆయన్ను బెయిల్‌పై విడిపించిన సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. రూ.50 వేల బిల్లు కూడా చెల్లించకుండా ...
ప్రభుత్వ కేసులు.. లూథ్రాకు రూ.కోట్లలో ఫీజులు..!!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ (Government) ఖజానాకు (Treasury) రూ.కోట్లలో గండిపడుతున్న మరో తాజా అంశం రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన ...
సిద్దార్థ్ లూథ్రాపై ఏసీబీ కోర్టు జడ్జి సీరియస్
విజయవాడ (Vijayawada) లిక్కర్ కేసు (Liquor Case)లో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ(ACB) ప్రత్యేక కోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) ...
సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు.. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న ...











