Sankranthi 2027
‘తను మాట్లాడదు.. మాట్లాడలేదు’.. ‘కాకా’లో అనస్వర పాత్రపై చిరు బిగ్ లీక్!
By TF Tirupati
—
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘కాకా’పై(Kaaka) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ (Bobby) కలిసి ...






