Sandhya Theater

రీ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న ఒక్క‌డు.. ఫ్యాన్స్‌కు పండగే

రీ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న ఒక్క‌డు.. ఫ్యాన్స్‌కు పండగే

సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) కు స్టార్‌డమ్ తెచ్చిన చిత్రం ఒక్కడు (Okkadu) మళ్లీ థియేటర్లలో (Theatres) సందడి చేయబోతోంది. దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో 2003లో విడుదలైన ...

పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన బ‌న్నీ

పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన బ‌న్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సంచలన విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై రెండు నెలలు గడిచినా, దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఓటీటీలో విడుదలైనప్పటికీ, పలు థియేటర్లలో ఇప్పటికీ ...

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈరోజు కిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల‌ను ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం..

తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం..

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం తిరుగుతోంది. గ‌త రెండ్రోజులుగా ఇదే హాట్ టాపిక్‌. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ ఘ‌ట‌న‌పై, హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ ...

'న‌న్ను కింద‌కు లాగేయ్యాల‌ని చూస్తున్నారు..' - బ‌న్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘న‌న్ను కింద‌కు లాగేయ్యాల‌ని చూస్తున్నారు..’ – బ‌న్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ...

అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, క‌న్ను పోయిందా..? - సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, క‌న్ను పోయిందా..? – సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మాట్లాడిన ఆయన, బెనిఫిట్ షోలకు, టిక్కెట్ల ధరల పెంపున‌కు ఇకపై అనుమతి ఇవ్వబోనని స్పష్టం చేశారు. ...

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌.. చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లింపు

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌.. చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లింపు

సంధ్య‌ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్‌ (బన్నీ)కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంప‌ల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవ‌తి ...