Salur School Incident
ఏపీలో విద్యా శాఖకు ఏమైంది..? ఎందుకీ నిర్లక్ష్యం..?
ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), సంక్షేమ వసతి గృహాల్లో(Welfare Hostels) విద్యార్థుల భవిష్యత్తును (Students’ Future) తీర్చిదిద్దే దేవాలయాలుగా కాకుండా, కూటమి పాలనలో(Coalition Government) విద్యార్థుల ప్రాణాలను బలితీసుకునే డెత్ ట్రాప్లుగా(Death Traps) మారిపోతున్నాయా..? ...






