SA vs IND Final

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

—

మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది. ఉమెన్స్ ODI వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, ...