Rushikonda Palace
అమరావతి నిర్మాణ వ్యయంపై ప్రశ్నిస్తే రుషికొండపై దుష్ప్రచారమా?
అమరావతి రాజధాని నిర్మాణాల్లో వ్యయం, అవినీతిపై వైసీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో రుషికొండ భవనాల నిర్మాణ వ్యయం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. రుషికొండ భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.30 వేలు ఖర్చు ...






