Rs 25 Lakh Fraud

కలర్ జిరాక్స్ చెక్కులతో రూ.25 లక్షల మోసం!

కలర్ జిరాక్స్ చెక్కులతో రూ.25 లక్షల మోసం!

—

హైదరాబాద్‌లో(Hyderabad) కలర్ జిరాక్స్ చెక్కులతో(Colour Xerox Cheques)రూ.25 లక్షల మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టకు చెందిన వీరలింగేశ్వర రెడ్డి(Veeralingeswara Reddy) అనే వ్యక్తి నుంచి విజయనగరానికి చెందిన పైలా జ్యోతి(Paila ...