Road Accident

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

ఐర్లాండ్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఏపీ యువకుడి మృతి

విదేశాల్లో చ‌దువుకుంటున్న‌ మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు, ఉద్యోగ అవకాశాల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని త్వరలోనే ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో హైద‌రాబాద్ (Hyderabad) వాసి దుర్మ‌రణం చెందాడు. ఉన్న‌త విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ వాజిద్ (Wajid) రోడ్డు ప్ర‌మాదం(Road Accident)లో ప్రాణాలు ...

వేద విద్యార్థుల మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

వేద విద్యార్థుల మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

రోడ్డు ప్ర‌మాదంలో వేద విద్యార్థులు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కర్ణాటక రాయ్‌చూర్‌ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. క‌ర్నూలు వాసులు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. క‌ర్నూలు వాసులు మృతి

కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర‌ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...

తిరుమల ఘాట్ రోడ్డులో మ‌రో ప్రమాదం.. వీడియో

తిరుమల ఘాట్ రోడ్డులో మ‌రో ప్రమాదం.. వీడియో

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద, అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని ...

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌.. ఇద్ద‌రు యువ‌కుల‌ మృతి

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

గేమ్‌ ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్‌కు వ‌చ్చి తిరిగి వెళ్తుండ‌గా, హీరో రామ్‌ చరణ్‌ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత‌ప‌డ్డారు. రాజమండ్రిలో జరిగిన ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ...

14 రోజులు కోమాలో హీరో విజయ్‌ పేరు కలవరించిన నాజ‌ర్ కొడుకు

14 రోజులు కోమాలో హీరో విజయ్‌ పేరు కలవరించిన నాజ‌ర్ కొడుకు

త‌న కొడుకు కోమాలో ఉన్న‌ప్పుడు ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జ‌రిగింద‌ని ప్ర‌ముఖ న‌టుడు నాజ‌ర్ తెలిపారు. ఘోర‌ రోడ్డు ప్రమాదంలో జరిగి 14 రోజులు నాజర్‌ కుమారుడు నూరుల్‌ హసన్‌ ఫైజల్‌ కోమాలో ఉన్నారు. ...

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మ‌ర‌ణం

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మ‌ర‌ణం

బ్రెజిల్‌లోని మినాస్‌ జెరాయిస్ రాష్ట్రంలో శనివారం మ‌ధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సావోపోలో నగరంలో ఉన్న బస్సులో 45 ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌తి దుర్మ‌ర‌ణం చెందింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల యువతి నాగశ్రీవందన పరిమళ మృతిచెందింది. శుక్రవారం ...