మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Road Accident) జరిగింది. ఖంగావ్-షెగావ్ (Khamgaon-Shegaon) హైవేపై రెండు ట్రావెల్స్ బస్సులు (Travel Buses), ఒక బొలెరో (Bolero) వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ భయానక ఘటనలో ఐదుగురు (Five People) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News Wire
-
01
రోడ్డుపైకి దూసుకొస్తున్న అలలు
ఉప్పాడలో అలల ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. తీర ప్రాంత ఇళ్లలోకి చేరుతున్న సముద్రపు నీరు.
-
02
విశాఖలో ఈదురుగాలులు, వర్షం
తుపాను ప్రభావంతో విశాఖ తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు. సముద్రం 10 మీటర్ల మేర ముందుకు. బీచ్‌లు మూసివేత.
-
03
రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్
భారత్–న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్. గాయం కారణంగా ఇషాన్ కిషన్ దూరం. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీ.
-
04
కెనడాపై అమెరికా సుంకాల తగ్గింపు
కెనడా నుంచి దిగుమతి చేసుకునే ప్లైవుడ్, కాగితపు ఉత్పత్తులు, యంత్రాలు, శీతలీకరణ పరికరాలపై అమెరికా సుంకాలను తగ్గింపు.
-
05
జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు
జోర్డాన్‌లోని కరాక్ గవర్నరేట్‌లో చర్చిలో జరిగిన కాల్పుల్లో 8 మంది మృతి. 40 మందికి గాయాలు.
-
06
సోనియా గాంధీ సోషల్ మీడియా ఎంట్రీ
ఎక్స్‌లోకి సోనియా గాంధీ. రాజీవ్ గాంధీతో ప్రేమను గుర్తుచేసుకున్న తొలి పోస్టు.
-
07
అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు
జిల్లాలో పినకోట సమీపంలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు. ఘటనలో టీచర్ సహా 5 గురు మృతి.
-
08
కాసేపట్లో సీఎం నివాసానికి డిప్యూటీ సీఎం
చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం కానున్న పవన్. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ,జడ్పీటీసీ పదవుల సర్దుబాటుపైనా చర్చ.
-
09
సీబీఐ చేతికి సాయికృష్ణ కేసు
హైకోర్టు ఆదేశాలతో కేసును హైదరాబాద్ జోనల్ కార్యాలయంకు వెళ్లి సీబీఐకి అప్పగించిన సిట్ అధికారులు. నేడు విజయవాడకు సీబీఐ బృందం.
-
10
న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత్
క్రైస్ట్‌చర్చ్‌లోని హగ్లీ ఓవల్ వేదికగా తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.








