RO Office
పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ నిరసన
పులివెందుల: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ (Municipal Elections Polling) వేళ పులివెందులలో(Pulivendula) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ(YSRCP) ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా అడ్డుకుంటున్నారని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ వైసీపీ(YSRCP) ...






