Revanth Reddy Criticism
కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు.. కనీసం 7 సీట్లు కూడా రావు
By Telugu Feed
—
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ...






