Raw NTR Controversy
ముదురుతున్న వివాదం.. ‘RAW NTR’ ఆగ్రహం
By Telugu Feed
—
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, సేవా కార్యక్రమాల చుట్టూ జరుగుతున్న వివాదం ముదురుతోంది. ‘RAW NTR’ సంస్థకు, జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఎన్టీఆర్ కార్యాలయం పేరిట ఒక ...






