Rajya Sabha Elections 2025
రాజ్యసభలో ఈ ఏడాది 73 ఖాళీలు.. ఏపీ నుంచి నలుగురు
దేశ రాజ్యసభలో ఈ ఏడాది మొత్తం 73 మంది ఎంపీలు రిటైర్ (73 Members of Parliament – MPs) కానున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం (Rajya Sabha Secretariat) పార్లమెంటరీ ...
దేశ రాజ్యసభలో ఈ ఏడాది మొత్తం 73 మంది ఎంపీలు రిటైర్ (73 Members of Parliament – MPs) కానున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం (Rajya Sabha Secretariat) పార్లమెంటరీ ...
ప్రభుత్వంతో చర్చలు విఫలం
చంద్రబాబు ప్రభుత్వంతో జరిపిన జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలం. నేడు 16వ రోజు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
నేడు సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్‌పై విచారణ
వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లో కంటెంట్‌ను తొలగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్. విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
నేడు వైసీపీ కీలక సమావేశం
పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులతో వైఎస్ జగన్ భేటీ. ప్రజా సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
మైనర్ బాలికలపై లైంగిక దాడికి యత్నం
ఏపీలో అన్నమయ్య జిల్లా చౌడ సముద్రంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి యత్నం. నిందితుడు మహబూబ్ సాబ్ అరెస్ట్
ఏపీలో ప్రైవేట్ స్కూల్ బస్ బోల్తా
విజయనగరం జిల్లా తునివాడ వద్ద స్కూల్ బస్సు బోల్తా. అదుపుతప్పి పొలాల్లోకి. 9వ తరగతి విద్యార్థినికి తీవ్ర గాయాలు, అపస్మారక స్థితి.
ఢిల్లీకి రైన్ రెడ్ అలర్ట్
ఢిల్లీలో భారీగా కురిసిన వర్షం. గురుగ్రామ్‌లో కార్యాలయాలకు వర్క్ ఫ్రం హోం. వర్షాలతో గురుగ్రామ్ ప్రాంతాలలో రోడ్లపై భారీగా వరద నీరు
ఢిల్లీలో వర్షం ఎఫెక్ట్
భారీ వర్షం కారణంగా 15 విమానాల దారి మళ్లింపు. జైపూర్‌కు 12 విమానాలు, చండీగఢ్‌కు రెండు, లక్నోకు ఒక విమానం మళ్లింపు
కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం
కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫారసు. నివేదిక సిద్ధం చేసిన కమిటీ
నేడు వైసీపీ బీసీ నేతల సమావేశం
వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీల కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చ
ఏపీలో 14వ రోజుకు జూడాల సమ్మె
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె 14వ రోజుకు చేరింది. స్టైపెండ్ పెంచే వరకు సమ్మె విరమించమంటున్న జూడాలు

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
