Quad Summit 2026
మోడీని ‘టఫ్ మ్యాన్’ అంటూ ప్రశంసించిన ట్రంప్..
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో(Manila) జరిగిన క్వాడ్ (QUAD) నేతల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), భారత ప్రధాని నరేంద్ర మోడీపై(Narendra Modi) ప్రశంసలు కురిపించారు. ఆసియాన్ 2026 సమ్మిట్లో(ASEAN 2026 ...






