Psychologist
బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
By Telugu Feed
—
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (BV Pattabhiram) (75) గుండెపోటుతో హైదరాబాద్ (Hyderabad)లో తుదిశ్వాస విడిచారు (Passed Away). రచయితగా, ఇంద్రజాలికుడిగా, మానసిక వైద్యుడిగా ఆయన విస్తృత పేరు ప్రఖ్యాతలు ...






