Polling Violence
అనంతపురంలో కూటమి నేతల దాడులు.. పోలింగ్ వేళ పలుచోట్ల ఉద్రిక్తత!
అనంతపురం: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ (Municipal Elections Polling) వేళ అనంతపురం నగరంతో పాటు తాడిపత్రిలోనూ(Tadipatri) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ(TDP) కూటమి నాయకులు దౌర్జన్యాలకు దిగుతూ వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు, అభ్యర్థులపై ...






