Political News
జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా రాజకీయాల్లో కీలక మలుపు
కెనడా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి, అలాగే లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ “పార్టీకి, గవర్నర్ జనరల్‌కు ...
కుప్పంకు సీఎం చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఆయన కుప్పంలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం 12.00 ...
ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ (BRS) నేతలపై దృష్టిసారించింది. గత పదేళ్లలో జరిగిన వ్యవహారాలను రేవంత్ సర్కార్ (Revanth Government) నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ...
లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 ...
కేసులకు అస్సలు భయపడం.. చెప్పినదానికి కట్టుబడి ఉన్నా.. – కేటీఆర్
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ కేసుల గురించి భయపడేది లేదని, తనపై తనకు నమ్మకం ...
ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక.. స్పీకర్ మాట పట్టించుకోని పురందేశ్వరి
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డైరెక్టర్లు 12 మంది, ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ...
రేవంత్ నన్ను చంపాలని చూశాడు.. – కేఏ పాల్ సంచలన ఆరోపణలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ తనను హత్య చేయాలని పలు ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ...
చేరిక మళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవరు ఆపుతున్నారు?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిన తొలినాళ్లలోనే వైసీపీని వీడిన ఆళ్ల నాని, ఆరు నెలలు గడుస్తున్నా ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీకి చేరేందుకు సిద్ధమైన ఆళ్ల నాని తన చేరికను ...















