Political News

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

గుంటూరు రోడ్ల‌ నిండా జ‌న‌సందోహ‌మే. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జ‌గ‌న్ రాక‌తో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసిపోయింది. మిర్చి ...

భ‌విష్య‌త్తులో బీసీ ముఖ్య‌మంత్రి.. - మ‌హేష్‌గౌడ్ సంచ‌ల‌న కామెంట్స్‌

భ‌విష్య‌త్తులో బీసీ ముఖ్య‌మంత్రి.. – మ‌హేష్‌గౌడ్ సంచ‌ల‌న కామెంట్స్‌

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ప‌ద‌విపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లు రేవంత్‌రెడ్డే ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని, భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ (బ్యాక్వర్డ్ క్లాస్) నేత‌ ...

పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

పింక్ బుక్ మెయిన్‌టైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ పాల‌న‌లో అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని, ప్ర‌శ్నించే వారిని వేధిస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ దౌర్జ‌న్యాల‌పై తాము పింక్ బుక్ ...

కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సీఎం కీలక ప్రకటన

కేబినెట్ విస్త‌ర‌ణ‌పై సీఎం కీలక ప్రకటన

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌పై స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుండ‌గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘క్యాబినెట్‌లో ఎవరు ఉండాలో ...

ఢిల్లీలో హైడ్రామా.. కేజ్రీవాల్ ఇంటికి ACB బృందం

ఢిల్లీలో హైడ్రామా.. కేజ్రీవాల్ ఇంటికి ACB బృందం

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి ఇంకా చ‌ల్లార‌లేదు. పోలింగ్ పూర్త‌యిన‌ప్ప‌టికీ రాజ‌కీయ విమ‌ర్శ‌ల వేడి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. మాజీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ బృందం వ‌చ్చింది. ...

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

కాంగ్రెస్‌కు షాక్‌.. వైసీపీలో చేరిన‌ శైలజానాథ్

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శుక్ర‌వారం త‌న అనుచ‌రుల‌తో తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యానికి శైల‌జానాథ్ ...

ప‌వ‌న్ పేరు ప‌ల‌క‌రా..? మంత్రి అచ్చెన్న‌ను నిల‌దీసిన జ‌న‌సైనికులు

‘ప‌వ‌న్ పేరు ప‌ల‌క‌రా..?’ మంత్రి అచ్చెన్న‌ను నిల‌దీసిన జ‌న‌సైనికులు

కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తల నుంచి నిర‌స‌న సెగ త‌గిలింది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పి.గన్నవరంలో బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం స‌మావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్‌ఛార్జ్‌ ...

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ కులగణన సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ...

కేజ్రీవాల్‌తో పొత్తుపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు

కేజ్రీవాల్‌తో పొత్తుపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు

రాజకీయాలలో మార్పులు, మలుపులు సహజం. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – కాంగ్రెస్ కలసి పోటీచేసినప్పటికీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం వచ్చేసరికి వారి మార్గాలు పూర్తిగా భిన్నంగా ...

మంత్రుల‌తో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఏం జరగబోతోంది?

మంత్రుల‌తో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఏం జరగబోతోంది?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు అత్యవసర సమావేశాన్ని (Emergency Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తికరంగా, ...