Police Car Accident

అద్దంకిలో ప్ర‌మాదం.. ఎస్సైల కారు డిక్కీలో గంజాయి

అద్దంకిలో ప్ర‌మాదం.. ఎస్సైల కారు డిక్కీలో గంజాయి

ప్ర‌మాదానికి గురైన పోలీసుల కారులో(Police Car) గంజాయి (Ganja) ప‌ట్టుప‌డింది. ప్రకాశం జిల్లా(Prakasam District) అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్సైలు (SIs)ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొన్న ఘటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బల్లికురవ ...