Police Bust
కృష్ణా జిల్లాలో భారీగా గంజాయి లభ్యం
కృష్ణా జిల్లా (Krishna district) ఉంగుటూరు (Unguturu) మండలంలో భారీగా గంజాయి లభ్యమైంది. ఆత్కూరు (Atkur) పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి ...