Personal Life
‘నా భర్తకు ఉండాల్సిన లక్షణాలివే..’ – శ్రీలీల
వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ యువ కథానాయిక శ్రీలీల (Sreeleela), తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, కాబోయే భర్త లక్షణాలపై స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ ...
తన లవ్ స్టోరీస్ రివీల్ చేసిన రాశీ ఖన్నా
నటి రాశీ ఖన్నా (Raashi Khanna) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను తన జీవితంలో రెండుసార్లు ప్రేమలో పడ్డానని ఆమె తెలిపారు. సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), ...
దుల్కర్ సల్మాన్‌పై హీరోయిన్ సంచలన కామెంట్స్
మలయాళ నటి కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె ఇటీవల తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను నటించిన ‘కొత్త లోకం’ సినిమాలో ...
అందం తగ్గని శ్రియ.. కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాలుగా వెండితెరపై కథానాయికగా వెలిగిన నటి శ్రియ శరణ్ (Shriya Saran) . 2001లో ‘ఇష్టం’ సినిమా (‘Ishtam’Movie)తో ఆమె తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలుగు,తమిళ పరిశ్రమల లో ...
‘గతం గురించి ఆలోచించను.. నా దృష్టి ఆటపైనే’: షమీ
భారత క్రికెట్ (India Team)లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మహ్మద్ షమీ(Mohammed Shami), తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల తొలిసారిగా మాట్లాడారు. హసీన్ జహాన్ (Haseen Jahan)తో ...
పెళ్లిపై మనసు విప్పిన నిత్యా.. గత చేదు అనుభవాలే కారణమా?
సినిమా రంగంలో, అన్ని ఇతర రంగాల్లో మాదిరిగానే, చాలా మంది మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ ఉన్నారు. నటుల్లోనే కాకుండా, నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్ (Nithya Menen) ...
నిత్యా మేనన్ బ్రేకౌట్ స్టేట్‌మెంట్: ప్రేమ కంటే స్వేచ్ఛే ముఖ్యం!
భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మీనన్ (Nithya Meenan), ఇప్పుడు ‘సార్ మేడమ్’ (Sir Madam) చిత్రంతో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నారు. ...















