Pangi Killar Landslide
టాటా సుమోపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది దుర్మరణం
By Telugu Feed
—
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పంగీ-కిలాద్ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ వాహనంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వాహనం నుజ్జునుజ్జయి, వెనుక ...






