Pakistan vs India
శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. అక్టోబర్ 3న పాక్‌తో ఫైనల్ సమరం!
మంగళవారం జరిగిన ఏకపక్ష రెండో సెమీఫైనల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ...






