North America Box Office

5 రోజుల్లోనే 500K డాలర్ల మార్క్ దాటిన కిరణ్ అబ్బవరం మూవీ

5 రోజుల్లోనే 500K డాలర్ల మార్క్.. చెన్నై లవ్ స్టోరీ భారీ వసూళ్లు

—

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) ఓవర్సీస్‌లోనూ (Overseas) అదిరిపోయే వసూళ్లతో (Collections) దూసుకుపోతోంది. ...