Nomination Process
నామినేషన్ల వేళ వైసీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులు!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మరోవైపు తిరుపతిలో వైసీపీ ...






