Nithya Reddy

సాయి పల్లవి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం..

సాయి పల్లవి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం..

—

నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి, మరోసారి తన కొత్త అవతారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో, ధనుష్ ప్రధాన పాత్రలో ...