New Port Police Station
ఏపీలో మరో దారుణం.. 3 ఏళ్ల బాలికపై లైంగిక దాడి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు మహిళా రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మదనపల్లి ఘటన మరువకముందే.. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పేరుగాంచిన విశాఖలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ...






