Narsipatnam Municipality
పవన్‌కు అయ్యన్న ఝలక్.. జనసేనకు సహకరించని టీడీపీ
నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక వేదికగా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో జనసేనకు టీడీపీ నుంచి సహకారం కరవైంది. పొత్తులో భాగంగా నర్సీపట్నం మున్సిపల్ ...






