Nani Action Sequences
‘ది ప్యారడైజ్’లో యాక్షన్ మామూలుగా ఉండదు.. రామ్-లక్ష్మణ్
న్యాచురల్ స్టార్ నాని(Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’(The Paradise)పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ (Dasara) తర్వాత వీరిద్దరి ...






