Mumbai Indians
ముంబై ఓటమి.. హార్దిక్ కన్నీళ్లు – ఫైనల్‌కు పంజాబ్
ఐపీఎల్ 2025 సీజన్ (IPL 2025 Season) నుంచి ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిష్క్రమించింది. క్వాలిఫయర్-2 (Qualifier-2)లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన ముంబై ...
వాంఖడేలో రోహిత్ స్టాండ్.. కన్నీరుపెట్టుకున్న రితిక
ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘రోహిత్ శర్మ స్టాండ్’ ప్రారంభోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఇది రోహిత్ శర్మ కెరీర్‌లో ...
ఈసారి ట్రోఫీ ఆర్సీబీదే.. గవాస్కర్ కీలక స్టేట్‌మెంట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ విజేత ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ (Gavaskar) చెప్పేశారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవని ...
అయోధ్య రాముడిని దర్శించుకున్న MI ప్లేయర్స్
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాళ్లు అయోధ్య రామమందిరాన్ని (Ayodhya Ram Mandir) సందర్శించారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ మరియు కర్ణ్ ...
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు..?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్టు ప్రకటించాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ ...
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. ఫ్యాన్స్ ఫిదా
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ మెగా టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కొత్త జెర్సీ(New Jersey)ని విడుదల ...