Movie Release Postponed
‘కన్నప్ప’ ఆలస్యం.. అసలు కారణం చెప్పిన విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధానపాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప (Kannappa) విడుదల వాయిదా (Release Postponed) పడింది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. ...