Movie Glimpse
సాయి పల్లవి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం..
నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి, మరోసారి తన కొత్త అవతారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో, ధనుష్ ప్రధాన పాత్రలో ...






