MLC Elections
వారిద్దరి ఎన్నిక చెల్లదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ (Telangana) గవర్నర్ (Governor) కోటా (Quota) ఎమ్మెల్సీ ఎన్నిక (MLC Election)పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరి నియామకాన్ని రద్దు ...
నిరుద్యోగులకు జనసేన ఎంపీ పీఏ టోకరా
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు జనసేన ఎంపీ పర్సనల్ అసిస్టెంట్ కుచ్చుటోపీ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి, వారి నుంచి లక్ష్లల్లో డబ్బు వసూలు చేసి పరారయ్యాడు. ...
కొండా-మీనాక్షి భేటీతో వరంగల్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) రాజకీయాల్లో (Politics), ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha), మురళి (Murali) ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ ఇంచార్జ్ ...
A Visit in February, A Case in June: YS Jagan Faces Fresh FIR
A quiet February morning in Guntur’s Mirchi Yard has now turned into a political flashpoint. Nearly four months after former Chief Minister Y.S. Jagan ...
మాజీ సీఎంపై మరో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan)పై గుంటూరు జిల్లా నల్లపాడు (Nallapadu) పోలీస్ స్టేషన్‌లో మరో కేసు (Case) నమోదైంది. ...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలకు గానూ జనసేన నుంచి ...
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నేత సోము వీర్రాజు పేరును అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వీర్రాజు, ...
ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమేనా..?
తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ...
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక మీటింగ్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ...