Malayalam Cinema

ఒబామా ప్రశంసించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్!

ఒబామా ప్రశంసించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్!

మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మ మరో విజయం సొంతం చేసుకుంది. అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించిన చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ...