Lokesh Allegations

ఫిర్యాదు చేసినందుకు నా మీదే కేసా? - అంబటి రాంబాబు షాక్

‘ఫిర్యాదు చేసినందుకు నాపైనే కేసా?’ – అంబటి రాంబాబు షాక్

పోలీసుల తీరుపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు అవాక్క‌య్యారు. త‌న ఫిర్యాదుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనపైనే కేసు పెట్టారని, ఇది ఎంత వ‌ర‌కు ధ‌ర్మం ...