Lok Sabha Seats

డీలిమిటేషన్‌తో ఏపీకి మేలు.. - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌తో ఏపీకి మేలు.. – చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

—

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) అంశంపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌(Delimitation) ప్రక్రియ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ...