News Wire
-
01
ఏపీ హైకోర్టు కీలక తీర్పు
స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కొట్టేసిన హైకోర్టు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇచ్చారని వెల్లడి
-
02
ఢిల్లీలో INDIA కూటమి కీలక భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు INDIA కూటమి నేతలు సమావేశం. SIR, ఎన్నికల సంఘంపై చర్చ.
-
03
స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు..
స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు. 200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 22,700 పైన నిఫ్టీ.
-
04
సిరిసిల్లలో సీఎం రేవంత్ పర్యటన..
ముఖ్యమంత్రి నేడు సిరిసిల్లలో పర్యటన. రూ.345 కోట్ల అభివృద్ధి పనులపై దృష్టి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం.
-
05
2026-27 ఆహార ధాన్యాల లక్ష్యం
ఎల్‌నినో ప్రభావం, వాతావరణ సవాళ్ల మధ్య ప్రభుత్వం 2026-27 ఆహార ధాన్యాల లక్ష్యం 373.93 మిలియన్ టన్నులు.
-
06
58 పతకాలతో ఏడో స్థానంలో ఇండియా
ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు 10 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో మొత్తం 58 పతకాలు సాధించి 7వ స్థానంలో ఉంది.
-
07
విశాఖలో వరుసగా మెడికోల ఆత్మహత్యలు
రెండు నెలల్లో ముగ్గురు ఏఎంసీ పీజీ విద్యార్థుల మృతి. నిన్న చిన్నవాల్తేరులో అద్దె ఇంట్లో ఉరేసుకుని శ్రావణి ఆత్మహత్య
-
08
జగన్ ఒంగోలు పర్యటన..
కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ.. ధైర్యం చెప్పిన మాజీ సీఎం.
-
09
పల్లె పండుగ కార్యక్రమం
నెల్లూరు జిల్లా రామాపురంలోపల్లె పండుగ కార్యక్రమం లో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం.
-
10
సుప్రీం కీలక వ్యాఖ్యలు
మైనర్లు సోషల్ మీడియా అకౌంట్లు తెరవకుండా నిబంధనలు రూపొందించే అంశంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.






సీఎం టెలీ కాన్ఫరెన్స్.. వైసీపీపై మరోసారి కీలక వ్యాఖ్యలు
నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ ముఖ్య నేతలతో శుక్రవారం సీఎం టెలీ కాన్ఫరెన్స్ ...