Kalyana Lakshmi Scheme
కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు
By TF Tirupati
—
కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మానవీయ పాలనకు కళ్యాణలక్ష్మి పథకం నిలువెత్తు నిదర్శనమని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ...






