Kadapa news
లాకప్‌లో కోడి.. ఏ తప్పు చేసిందో తెలుసా..?
By K.N.Chary
—
సంక్రాంతి సీజన్‌లో కోడిపందాల ఆట ఆనవాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...