Job Recruitment Controversy

డీఎస్సీ 'తండ్రీకొడుకుల స్కామ్' - కాక్రోచ్‌లు లేస్తాయి జాగ్ర‌త్త‌!

డీఎస్సీ ‘తండ్రీకొడుకుల స్కామ్’ – కాక్రోచ్‌లు లేస్తాయి జాగ్ర‌త్త‌!

రాష్ట్రంలో ఇటీవల తీవ్ర కలకలం రేపుతున్న డీఎస్సీ–2025 ఫలితాలు(DSC–2025 Results), నియామకాలపై(Recruitments) వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ ప్రక్రియలో ...