Investment Promotion
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ న్యూస్.. మెగాస్టార్ టీమ్ క్లారిటీ!
By Telugu Feed
—
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా (Official Brand Ambassador) నియమించనున్నారంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. రాష్ట్రంలో ...






