Indian Cricket
శ్రేయస్ ఎంపికపై గంగూలీ తీవ్ర ఆగ్రహం
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంగ్లండ్ ...
స్టార్ క్రికెటర్ల వరుస రిటైర్మెంట్లు.. కారణమేంటీ..?
ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు అనుకూలంగా లేదనే చెప్పాలి. పలువురు స్టార్ క్రికెటర్లు (Star Cricketers) అనూహ్యంగా రిటైర్మెంట్లు (Retirements) ప్రకటించి క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నారు. ఈ ధోరణి ...
టీమిండియా షెడ్యూల్‌లో కీలక మార్పులు: బీసీసీఐ అధికారిక ప్రకటన!
ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్న టీమిండియా (Team India) హోం సీజన్ షెడ్యూల్‌లో (Home Season Schedule) పలు మార్పులు (Several Changes) చోటుచేసుకున్నాయి. భారత సీనియర్ పురుషుల జట్టు, మహిళల ...
Rohit Out, Iyer In? Captaincy Buzz Grows After IPL Heroics
As the dust settles on the thrilling 2025 IPL season, one name is echoing through the corridors of Indian cricket administration—Shreyas Iyer. The stylish ...
రోహిత్ శర్మకు షాక్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?
ఐపీఎల్-2025 (IPL-2025) సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫైనల్‌కు చేరినా టైటిల్ చేజార్చుకున్నప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన నాయకత్వ పాటవంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ...
క్రికెటర్ల వేతనాలపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) దేశవాళీ క్రికెటర్లకు తగిన పారితోషికం అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఐపీఎల్ ...
బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) అధ్యక్ష పదవిలో కీలక మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) రిటైర్మెంట్ నేపథ్యంలో.. ...
రింకూ సింగ్ – ప్రియా సరోజ్ పెళ్లి డేట్ ఫిక్స్
టీమ్ ఇండియా (Team India) యువ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ఎంపీ(MP) ప్రియా సరోజ్ (Priya Saroj)ల వివాహ వార్తలు సోషల్ మీడియాలో హాట్ ...
కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్
టీ20 క్రికెట్‌లో భారత స్టార్ బ్యాటర్ కె.ఎల్. రాహుల్ (KL Rahul) అరుదైన ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 8,000 పరుగుల మైలురాయిని అధిగమించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు ...














