India Aviation Sector
Reels Minister, grounded the Nation
India’s civil aviation sector has been pushed into a full-blown crisis, and at the centre of it is Union Civil Aviation Minister Ram Mohan ...
India’s civil aviation sector has been pushed into a full-blown crisis, and at the centre of it is Union Civil Aviation Minister Ram Mohan ...
మాజీ సీఎం జగన్ నిరసన
పులివెందులలో ఏజెంట్లతో కలిసి ఎన్నికల అక్రమాలను నిరసనగా ఆర్వో కార్యాలయం ఎదుట మాజీ సీఎం వైయస్ జగన్ నిరసన.
కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 22.08 శాతం పోలింగ్ నమోదు. అత్యధికంగా కడప జిల్లా 60.92 శాతం నమోదు.
వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లపై వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు.
హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
పులివెందులలో జగన్ వెనక్కి వెళ్లాలని హెలికాప్టర్ ఆపరేటర్ కు అధికారుల ఫోన్. ఇంధన కొరతతో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్.
GSLV-F18 ప్రయోగం విజయవంతం
నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం. ఇస్రో శాస్త్రవేత్తలకు పలువురు ప్రముఖులు అభినందనలు.
అనంతపురంలో దారుణం
రాప్తాడు టెన్త్ విద్యార్థిని బాలిక ముఖంపై రంపంతో దాడి. విద్యార్థినికి తీవ్రగాయాలు, అడ్డుకోబోయిన మరో బాలికకు గాయాలు.
న్యూజిలాండ్ ఘన విజయం
నాలుగో టీ20 భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ 87 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది.
ముగిసిన ఎన్నికల ప్రచారం..
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు హోరాహోరీగా సాగిన అభ్యర్థుల ప్రచారం.
ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం
ఫాటా నుంచి బద్రీనాథ్‌కు వెళ్తుండగా హెలికాప్టర్ మిస్సింగ్. హెలికాప్టర్లో ఆరు మంది ఉన్నారు.హెలికాప్టర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు.
కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
తెలంగాణలో నెలకొన్నది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన కరువని కేటీఆర్ ఫైర్.

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
