India A vs Australia A

హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌కు భారత-ఏ జట్లు ప్రకటన

హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌కు భారత-ఏ జట్లు ప్రకటన

ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న హోమ్ సిరీస్‌కు భారత పురుషుల సెలక్షన్ కమిటీ ఇండియా-ఏ జట్లను ప్రకటించింది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు మల్టీ-డే ...