Hyderabad News

హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ

హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ

హైదరాబాద్‌లో ఆలయాలపై దాడులు కొనసాగుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహాలను అపహరించారు. ...

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అధికారుల అప్ర‌మ‌త్తం

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అధికారుల అప్ర‌మ‌త్తం

హైదరాబాద్ శంషాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టాను అంటూ ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేయడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీంతో వెంట‌నే ఎయిర్‌పోర్టు ...

పరీక్ష భయంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. మ‌ల్లారెడ్డి కాలేజీలో ఘ‌ట‌న‌

పరీక్ష భయంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. మ‌ల్లారెడ్డి కాలేజీలో ఘ‌ట‌న‌

ప‌రీక్ష‌ల భ‌యంతో ఓ విద్యార్థిని త‌న ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధ‌ప‌డింది. ఈ ఘ‌ట‌న మల్లారెడ్డి (Mallreddy) ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ (Engineering ...

ఎలుక‌లు, బొద్దింక‌లు.. శ్రీచైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

ఎలుక‌లు, బొద్దింక‌లు.. శ్రీచైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

మాదాపూర్‌లో ఉన్న శ్రీచైతన్య (Sri Chaitanya) విద్యాసంస్థలకు చెందిన సెంట్రల్ కిచెన్ (Central Kitchen) లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రద్దు చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు ...

నందమూరి బాలకృష్ణకు కిషన్ రెడ్డి స‌న్మానం

నందమూరి బాలకృష్ణకు కిషన్ రెడ్డి స‌న్మానం

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ నివాసంలో జరిగింది. బాలకృష్ణ ఇంటికి స్వయంగా ...

ఐటీ సోదాలు.. మూడో రోజు కూడా వారి ఇళ్ల‌లోనే..

ఐటీ సోదాలు.. మూడో రోజు కూడా వారి ఇళ్ల‌లోనే..

హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు మూడో రోజుకు చేరాయి. పలు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థల అధిప‌తుల ఇళ్లు, ఆఫీసులే టార్గెట్‌గా ఇన్‌కంట్యాక్స్ రైడ్స్ కొన‌సాగుతున్నాయి. ఐటీ అధికారులు నిర్మాతల మూడు రోజులుగా ...

దిల్ రాజు, మైత్రి మూవీ మేక‌ర్స్ ఇళ్ల‌లో ఐటీ సోదాలు

దిల్ రాజు, మైత్రి మూవీ మేక‌ర్స్ ఇళ్ల‌లో ఐటీ సోదాలు

తెల్ల‌వారుజామున హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ దిల్ రాజు ఇంటితోపాటు, వారి ఆఫీస్, కుమార్తె, సోదరుడు మరియు బంధువుల ...

మాదాపూర్‌లో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే లక్ష్యం

మాదాపూర్‌లో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే లక్ష్యం

మాదాపూర్ ప్రాంతంలో గంజాయి మరియు హాష్ ఆయిల్ అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ...

హైదరాబాద్ పాతబస్తీలో కోటి రూపాయ‌ల‌ బంగారు గాలిపటం

హైదరాబాద్ పాతబస్తీలో కోటి రూపాయ‌ల‌ బంగారు గాలిపటం

హైదరాబాద్ పాతబస్తీలో ఓ ప్రత్యేక గాలిపటం కథ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రూ. కోటి విలువైన బంగారు గాలిపటం అంటూ ఓ వ్యక్తి గోల్డ్ కైట్ ఛాలెంజ్ ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ...

హైదరాబాద్‌లో 11 HMPV కేసులు

హైదరాబాద్‌లో 11 HMPV కేసులు!

చైనా వైర‌స్ భార‌త‌దేశానికి వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ప‌లు కేసులు న‌మోదవుతుండ‌గా, గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏకంగా 11 కేసులు న‌మోద‌య్యాయి. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల ద్వారా 11 మందికి HMPV ...